telugu bigg boss

నోయాలా రొయ్యలా అంటున్న గంగవ్వ !

bigg boss 4 Gangavva saying Noyala Royyala?
Gangavva saying Noyala Royyala?

Gangavva saying Noyala Royyala?

bigg boss 4:: నోయాలా రొయ్యలా అంటున్న గంగవ్వ !

గంగవ్వ తన మార్క్ ని బిగ్ బాస్ లో చూపిస్తూనే ఉంది , మొట్ట మొదటగా సేవ్ అవుతున్న కంటెన్స్టెంట్ కుడా గంగవ్వే , చాలా జెన్యూన్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంటున్నారు .

సండే ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది , నాగార్జున ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని కడిగి పడేసాడు , హీరో ఎవరు ? జీరో ఎవరు ? అని గంగవ్వ ని అడగగా తనకి పేరు పలుకరాక నోయల్న్ ని , నోయాలా రొయ్యలా ! అని పలుకగా అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు , నాగార్జున గారు మల్లి మల్లి అడిగి నవ్వారు !

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button