telugu facts

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్స్

tollywood top music directors ::ఏ చిత్రంలోనైనా పాటలు కీలకపాత్ర పోషిస్తాయి.. ఆ చిత్రంలోని పాటలే ప్రేక్షకులను థియేటర్ కి తీసుకువచ్చి… ఆ చిత్రాన్ని భారీ విజయం చేకూరేలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి..
అందుకే చిత్రబృందం మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికలో ఆచితూచి అడుగులు వేయారు… ఎంత ఖర్చు అయినా సరే తమకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తోనే ఆల్బమ్ చేయిస్తారు… అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ లు ఎంత రెమ్యూనరేషన్లు ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం…..
★ ఏ ఆర్ రెహమాన్:
ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు… వెయ్యి రూపాయలతో తన రెమ్యూనరేషన్ మొదలుపెట్టి… ప్రస్తుతం ఒక 10 కోట్ల పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్..
ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ రెహమానే…

rahaman metoo

★ దేవి శ్రీ ప్రసాద్
తెలుగు యువ ప్రేక్షకులను తన మ్యూజిక్ తో ఆకట్టుకోవడంలో దేవిశ్రీప్రసాద్ దిట్ట…. ఏంటంటే ఈయన ఏ చిత్రాలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆల్బం రిలీజ్ చేస్తే సినిమా 70% హిట్ అన్ని పలువురు నెటిజన్లు నమ్ముతుంటారు… ప్రస్తుతం ఆయన ఒక చిత్రానికి మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం

devisri_prasad

★ఎస్ ఎస్ థమన్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేయడంలో ఆయనకు సాటి ఎవరూ లేరని నిర్మొహమాటంగా చెప్పవచ్చు… థమన్ చిత్రానికి కోటికి పైగా రెమ్యునేషన్ తీసుకుంటాడని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి

★అనురుధ్ రవి చందర్
ఆయన పేరు అంతా సుపరిచితం కాకపోయినా… ఈయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన కలవరి కలవరి రెఢీ,తదితర ఆల్బమ్స్ ఎంత ఆకట్టుకునే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అనురుద్ చిత్రానికి రెండు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట

★. ఎమ్ఎమ్ కీరవాణీ..
మోస్ట్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి…. ఇటీవలే బాహుబలి సినిమాలో డైరెక్టర్ గా పని చేసిన విషయం అందరికి తెలిసిందే.. ఈయన ఈ చిత్రానికి 1.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుండాటా…

★ మణి శర్మ
ఈయన 1990 లోనే ఒక పాటకు 90 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట….మరి ఇప్పుడు ఆయన చిత్ర బడ్జెట్ ఆధారంగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడట… సుమారు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాడని సమాచారం

★అనూప్ రుబెన్స్
“మనం” వంటి చిత్రాల్లోని పాటలకు అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్
అనూప్ రుబెన్స్ 40 లక్షల లోపు రెమ్యూనరేషన్ ఉన్నట్టు సమాచారం

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button