Today Telugu News Updates

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్, TRS MLA tests positive for Corona

 తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు . TRS MLA tests positive for Corona ఆలేరు ఎమ్మెల్కే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది . తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది . రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది . ముఖ్యంగా హైదరాబాద్ నగరం , పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది .

 ప్రజాప్రతినిధులు , డాక్టర్లు , నర్సులు, జర్నలిస్ట్ లను కూడా వైరస్ మహమ్మారి వేదలడం లేదు . TRS MLA tests positive for Corona తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు , హం మంత్రి కోవిద్ బారిన పడగా .. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది . ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది .

మరోవైపు ఇంటర్నెట్ లో ఒక వీడియో తెగ వైరల్ అవ్తుంది.

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో రెడ్ బాడీలు పడి  ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . కానీ అది నిబం కాదని తేలింది . పది నెలల కిందటి వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తేలింది . తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల చికిత్సకు కేరాఫ్ అడ్రస్ గా మారిన గాంధీ హాస్పిటల్ మరోసారి వార్తల్లో నిలిచింది . గతంలో పొరబాటున ఆరోగ్యంగ ఉన్న పేషెంట్ల డెడ్ బాడీలు తారుమారైన సంగతి తెలిసిందే . ఓ పెషెంట్ బాడీని  మార్చురీలో 20 రోజుల తర్వాత గుర్తించడం వివాదాస్పంగా మారింది . దీంతో సంబంధిత అధికారులపై బదిలీ వేటు కూడా పడింది .

 గాంధీ హాస్పిటల్ లో పేషెంట్లకు సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదని విమర్శలు రాగా .. ప్రభుత్వం రూట్ ను మార్చింది . ఈసారి మాత్రం గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో డెడ్ బాడీలు పడి ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది . గాంధీ హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తి అక్కడ రెండు శవాలు పడి ఉండటాన్ని గుర్తించారనే వార్త బయటకు పొక్కింది . దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అప్పటికే గాంధీ హాస్పిటల్‌కు సంబంధించి నెగటివ్ వార్తలు రావడంతో జనం ఇది కూడా నిజమేనని నమ్మారు . కాగా ఈ వీడియో పాతరని తేలింది . 2019 ఆగష్టు నాటి వీడియో ఇదని కొందరు అసలు విషయాన్ని బయటపెట్టారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button