health tips in telugu

అద్భుతమైన ఆరోగ్యానికి 5 చిట్కాలు : –

Health Tips :- మనమందరం ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల మందులు ప్రయత్నిస్తాం. కొన్ని పని చేస్తాయి కొన్ని పని చేయవు. అయితే ఇప్పుడు మనం అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య లాభం పొందడానికి 5 చిన్న చిట్కాలు చెప్తాం పాటించండి.

  • తెల్ల నువ్వులు :- 547 క్యాలరీలు ల క్యాల్షియం ఒక్క 100 గ్రాముల తెల్ల నువ్వులు లోనే దొరుకుతుంది. మనము ఎలాగో పాల ప్యాకెట్లు కొంటాము. 50-70 రూపాయిలు పాల ప్యాకెట్ కొనడం కన్న 100 గ్రాముల తెల్ల నువ్వులు లో ఎండు ఖర్జూరాలు (గింజలు ) తీసేసి మిక్సీలో వేసి లడ్డు లాగా చేసుకోండి రోజు ఒక్క లడ్డు ఆహారం తర్వాత తింటే ఇంకా పాల ప్యాకెట్లు కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. తెల్ల నువ్వులు లో దొరికినంతా క్యాల్షియం మరెక్కడా దొరకదు.
  • వాటర్ మిలన్ సీడ్స్ / పుచ్చకాయ గింజలు :- చికెన్ కంటే మేక మాంసం కన్న ఎక్కువ ప్రోటీన్ ఎందులోనైన ఉందంటే అది పుచ్చకాయ గింజలు. ఈ గింజలను నానబెట్టి పప్పు చేసుకుంటే ఎక్కువ ప్రోటీన్స్ మీకు లభిస్తుంది.
  • సోయా బీన్స్ :- సోయా బీన్స్ కూడా అధిక శాతం ప్రోటీన్స్ ఉన్న పదార్థం. దాదాపు 43 శాతం ప్రోటీన్స్ మీకు ఈ సోయా బీన్స్ లో లభిస్తుంది. మీరు రోజూ 12 గంటలు సోయా బీన్స్ నీళ్ళలో నానబెట్టి మీరు వండుకునే ఎటువంటి ఆహారంలో నైన ఈ సోయా బీన్స్ వేసుకొని వాడుకోవచ్చు.

ఇలా ఈ 5 పదార్ధాలు తీసుకోవడం వల్ల మీకు డబ్బు ఆదాయం అవుతుంది మరియు అధికంగా ఎక్కువ అయువారోగ్యలను సమకూరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button