Tollywood news in telugu
అనసూయ షాట్ డ్రెస్ పై నెటిజన్లు సెటైర్లు..

బుల్లితెర అందాల యాంకర్ అనసూయ ఎన్నో రియాల్టీ షోలు , కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ను అనసూయ కోసమే చూసేవారు ఉన్నారంటే మీరు నమ్ముతారా..! యూత్ లో ఆమెకు అంత క్రేజ్ …హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకులను ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది… కొందరైతే తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు ఎప్పుడు పెడుతుందని వేచి చూసే వారు కూడా ఉన్నారు..

ఇటీవల నిన్న జబర్దస్త్ షూటింగ్ ముందు ఫోటో షూట్ లో దిగిన హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అనసూయ పోస్ట్ చేసింది..ఆ ఫొటోలో అనసూయ షాట్ డ్రెస్ తో.. తన అందచందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించింది.. దీంతో పలువురు అభిమానులు సూపర్,హాట్ అంటూ కితాబిచ్చారు. కాని కొందరు నెటిజన్లు మాత్రం ప్యాంట్ మరిచిపోయారా?’’, ‘‘అంత యాంకరింగ్ చేస్తావ్ ఒక ప్యాంట్ కొనుక్కోవచ్చుగా’’ అన్ని సెటైర్లు వేస్తున్నారు


