అవసరానికి మించి నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా

మంచి నిద్ర అ మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం ఇది ఇది మీకు శక్తిని కూడా ఇస్తుంది రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడుతుంది మరియు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది అయితే ఇలా అవసరానికి మిర్చి నిద్రపోవడం కూడా ఎంతో ప్రమాదం ఒక వ్యక్తి 8 గంటలు నిద్రపోతే చాలు ఇంతకంటే ఎక్కువసేపు పడుకోవడం అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడమే .
శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి నిజానికి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే సెరటోనిన్ హార్మోను మన నిద్ర మెళుకువ అయే విధానం ని నియంత్రిస్తుంది, నిద్రపోతే సెరటోనిన్ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఇది న్యూరో ట్రాన్స్ మీటర్ లకు ఎంతగానో అంతరాయం కల్పిస్తుంది దీనికి కారణంగా తలనొప్పి ఈ సమస్య వస్తుంది అంతేకాకుండా ఎక్కువ ఆకలి వేయడం దాహం గా ఉండడం ఎక్కువ అవుతుంది.
మీకు ఎక్కువ సేపు ఉంటే వెన్ను నొప్పికి కూడా కారణం అవుతుంది మీరు చెడి పోయిన పరుపులో పడుకున్న కండరాలను ఒత్తిడి కలుగ చేస్తుంది, రోజు మొత్తం బద్ధకంగా ఉండేలా చేస్తుంది డిప్రెషన్ లక్షణాలు కూడా వస్తాయి ఇలా మానసిక సమస్యలకు గురవుతారు అంతే కాకుండా దీని వల్ల డయాబెటిస్ అధిక బరువు సమస్యలు ఏర్పడతాయి. ఒక పరిశోధన ప్రకారం ఎక్కువసేపు పడుకునే వ్యక్తులు గుండె పోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి రోజు నుంచి 8 గంటలు నిద్ర పోయే వారికంటే 8 నుండి 9 గంటలు నిద్రపోయే వారికి అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది.