health tips in telugu

అస్తమా ఉన్నవారు ఈ ఆహార పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు :-

Health Tips :- ఇపుడున్న జనరేషన్ లో చాలా మంది అస్తమా సమస్యతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే . అయితే డాక్టర్స్ వారికి ఇవగలిగే సలహా ఒక్కటే తరుచూ ఇన్హేలర్ పక్కనే పేరుకొని ఉండమని. ఎందుకంటే ఈ అస్తమా సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు.

అయితే దీనితో పాటు అస్తమా సమస్య ఉన్నవారు కొన్ని ఆహార పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • అస్తమా సమస్యతో బాధ పడేవారు కడుపులో గ్యాస్ వచ్చేలా చేసే పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు. ఉదాహరణకి బీన్స్, క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, వేయించిన ఆహారం, సోడా మొదలగు. ఇలాంటి పదార్ధాలు తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం.
  • జంక్ ఫుడ్స్ మరియు ప్రిజర్వేటివ్‌ పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు పిల్లలతో సహా ఎవరు ఇలాంటి పదార్ధాలు తీసుకోకూడదు.

ఇలా పై చెప్పిన పదార్ధాలు తీసుకోకుండా ఉంటే అస్తమా అనే సమస్యకి దూరం ఉన్నట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button