Tollywood news in telugu
ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన ‘జగనన్న విద్య కానుక’

Andhrapradesh ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ ‘జగనన్న విద్య కానుక ‘ ముఖ్యకంగా పేద మధ్యతరగతి వారిని ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ కిట్ లో అబ్బాయిలకు స్కై బ్లూ, అమ్మాయిలకు నేవి బ్లూ కలర్ బ్యాగులను అందించారు.
ఈ కిట్ లో ఏమున్నాయంటే:
1. 3 జతల యూనిఫామ్
2. ఒక జత షూ
3. రెండు జతల సాక్సులు
4. ఒక బెల్టు
5. ఒక సెట్ పాఠ్య పుస్తకాలు
6. నోట్ బుక్ లు
7. మూడు మాస్కులు ఉన్నాయ్.
యూనిఫార్మ్ కుట్టించుకొనే అందుకు తల్లుల అకౌంట్లో రూ . 120. వేయడం జరిగింది.
ఈ పథకం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.