ఇక జిమ్,వ్యాయామాలు లేకుండానే బరువు తగ్గొచ్చు

కరోనా కారణంగా ఉరుకుల పరుగుల జీవితానికి బ్రేక్ పడడంతో, వర్క్ ఇంట్లో కూర్చుండి చేసే రోజులు వచ్చాయి. అలాగే పిల్లలు కూడా స్కూల్ లేకపోవడంతో ఎక్కువసేపు కూర్చొని స్మార్ట్ ఫోన్లలోనే పాఠాలు వింటున్నారు.
అటు పెద్దలు,చిన్నపిల్లలు ఎక్కువ సేపు కూర్చునే ఉండడంతో బరువు పెరుగుతారు.
ఈ సమస్యని అధికమించడానికి ఈ నియమాలు పాటించండి.
1.ఎక్కువగా నీరు త్రాగుతూ ఉండండి. దీనివల్ల రోజూ హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల క్యాలరీస్ తగ్గుతాయి.
2. హెల్దీ స్నాక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
3. గాడంగా ఊపిరి పీల్చి వదలండి.
4. బ్లాక్ లేదా గ్రీన్ తీ అలవాటు చేసుకోడం వల్ల కూడా బరువు తగ్గచు.
5. మధ్యాహ్నం కాస్త మజ్జిగ తాగడం అలవాటు చేసుకోండి.
6. పొద్దున్నే ఒక పండు తినే నిబంధన పెద్దుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
7. ఎప్పుడు నలుగురిని నవ్విస్తూ,మీరు నవ్వుతూ ఉండండి.
8. కామెడీ పిక్చర్స్ చూడండి నవ్వడం వాళ్ళ కూడా మీ క్యాలరీస్ తగ్గుతాయి.
9. మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.
10. టైం ప్రకారం తిని, నిద్రపోవడం అలవాటు చేసుకోవడం వల్ల మీ బరువు పెరగకుండా ఉంటుంది.