health tips in telugu
ఈ రోగాలు ఉన్నవారు జామ పండ్లను తీసుకోకూడదు : తస్మాత్ జాగ్రత్త :-
Health Tips :- జామ పండు తినడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు అందరూ సీజన్ లో ఉన్నపుడే పుష్కలంగా తినేస్తారు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామ పండు అధికంగా తింటే వారి ప్రాణానికే ప్రమాదం అని శాస్త్రీయులు చెప్పడం జరిగింది.

- తరుచూ కడుపు నొప్పితో బాధ పడేవారు , ఈ జామ పండు తినడం వలన ఇంకా సమస్య పెరుగుతుంది అని గుర్తించాలి. దాని వల జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. కడుపు ఉబ్బరగా మారుతుంది.
- మధుమేహం మరియు గర్భిణీ స్త్రీలు అస్సలు తీసుకోకూడదు. అవి ప్రాణాలకే ప్రమాదం.
- దగ్గు , జలుబు ఉన్నవారు జామ పండు తినడం వలన మరింత తీవ్రత పెరుగుతుంది కానీ అస్సలు తగద్దు.
ఇలా పై చెప్పబడిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామ పండుకి ఎంత దూరం ఉంటే అంతా మంచింది