Tollywood news in telugu
ఈ వారం బిగ్ బాస్ హోస్టుగా నాగ్ కోడలు సమంత !

biggboss 4 telugu ఈ వారం షో లో కొంత వరకు బోరింగ్ గా సాగుతున్న హౌస్ సభ్యులు ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఐన కానీ ఆడియన్స్ మాత్రం ఈ షో పెద్దగా చూడటంలేదు, ఇటీవల కుమార్ ఎలిమినేట్ కావడంతో ప్రజలకు బిగ్ బాస్ షో పై నమ్మకం పోయింది.
ఇదిలాఉంటే ఈ వారం నాగార్జునగారు వైల్డ్ డాగ్` షూటింగ్ కొరకై మనాలి వెళ్లనున్నారు. ఈ వరం నాగార్జున హోస్ట్ గా రాడు అని తెలుస్తుంది. షోషల్ మీడియాలో మాత్రం నాగార్జున కోడలు సమంత గారు హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు వినబడుతున్నాయి.
అదే విదంగా అటు రోజా పేరు కూడా వినబడుతుంది. కానీ ప్రజలు మాత్రం సమంత రావాలని కోరుకుంటున్నారు.
కాబట్టి వీరిద్దరిలో ఈ వారం హోస్టుగా ఎవరు రాబోతున్నారో చూడాలి.