ఎధవలు ఎధవలకు మాత్రమే సపోర్ట్ చేస్తారు .

అవును మీరు విన్నది నిజమే , ఇపుడు ఆ ఫొటోలో ఉన్న వేదవాలని చూడండి అందులో ఇంకా అగ్ర హీరోలు ఉన్నారు , సల్మాన్ ,షారుఖాన్ , అక్షయ్ కుమార్ , అజయ్ దేవ్ ఖాన్ ఇలా బాలీవుడ్ లో ఉన్న అగ్రహీరోలందరు సంజయ్ దత్ ను సపోర్ట్ చేసారు, ముంబై పేలుడు ఘటనలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.
ఇపుడు సుశాంత్ సింగ్ ఆత్మ హత్యా కు సంబంధించి ఒక్క సెలబ్రిటీ కుడా న్యాయం జరగాలని గాని , కనీసం తనకి సపోర్ట్ గా ఒక్క ట్వీట్ చేయకపోవటం బాలీవుడ్ జనాలకి కోపావేశాలు తెప్పిస్తున్న విషయం .
చనిపోయి రెండో నెల కావొస్తున్నా ప్రజల్లో ఎలా చనిపోయాడని తెలుసుకోవాలనే ఆసక్తి ఏమాత్రం తగ్గట్లేదు , ప్రతి రోజు సుశాంత్ న్యూస్ ని ట్రెండింగ్లోనే పెడుతున్నారు , అక్కడ అగ్ర హీరోలపైన బాలీవుడ్ జనాలు కోపావేశం తో రగిలిపోతున్నారు , చీ.. ఇంకా వీళ్ళ సినిమాలు చూడాలా … అన్నట్టు గా ట్వీట్లు చేస్తూ ఆవేశంతో రగిలిపోతున్నారు .
అయితే మరి కొందరు సుశాంత్ అభిమానులు ఎధవలు ఎధవలకు మాత్రమే సపోర్ట్ చేస్తారు అంటూ ట్వీట్లు చేస్తూ రీషేర్లు చేస్తున్నారు . ఆ ఫోటో చూస్తే వాళ్ళు ఆవేశపడటంలో న్యాయమే ఉన్నట్టు అనిపించట్లేదు ?
మరి తెలుగు సూపర్ స్టార్లు ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు?