health tips in telugu
ఎల్లపుడు యవ్వనంగా ఉండాలని అనుకుంటున్నారా : అయితే ఈ చిట్కా మీ కోసమే :-
Tips to be Young always :- అందరికీ ముసలితనం అస్సలు రాకూడదు అని ఉంటుంది. కానీ కొంతమంది త్వరగా ముసలితనంలో అడుగు పెట్టేస్తారు. కానీ యంగ్ గా ఉండే వారు కూడా ముందు జాగ్రత్తలు తీసుకొని ముసలితనం రాకూడదు అని అనేకరకాల మాత్రలు , ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు. ఇంకొంతమంది ముసలితనంలో అడుగు పెట్టినప్పటికి యంగ్ గా కనపడాలని మేకప్ ఎక్కువ ముఖానికి రుద్దేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని తెలియదేమో.

మీరు ఇలాంటి తప్పుటి మార్గాలలో వెళ్లి లేనిపోని సమస్యలు అస్సలు తెచ్చుకోకండి. ఇపుడు మేము చెప్పే పనులు లేదా చిట్కాలు పాటించండి చాలు.
- ముందుగా నారంజి పండు ని అస్సలు వదలదు. రోజూ ఈ పండును తినేలా చూడండి. ఇది విటమిన్ సి తో పాటు ఎల్లపుడు మీ చర్మం పై మడతలు రాకుండా కూడా చేస్తుంది.
- రెండో వరుసలో నిలబడే పండు యాపిల్ మరియు నీరు ఎక్కువ శాతం ఉండే పుచ్చకాయ పండ్లు. ఇవి మీకు ఎంత మేలు చేస్తాయో మేము చెప్పడం కన్న మీరు వాడి చూస్తేనే అర్థం అవుతుంది.
- వీటితో పాటు దానిమ్మ పండు , మామిడి పండు , ముఖ్యంగా నిమ్మరసం మీకు ఎలవెల చర్మం పై ఎటువంటి మడతలు పడకుండా చూసుకుంటాయి.
ఇలా మనకు రోజు తినే ఆహారంలో పై చెప్పబడిన పండ్లను వాడడం మొదలు పెట్టండి మీకు డబ్బు ఆదా అవుతుంది. యువ్వనంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.