Today Telugu News Updates
ఎస్ పి . బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రిటికల్ గా ఉంది అన్న ఎంజిఎం:-

ఈ నెల 5న ప్రముఖ గాయకుడూ ఎస్ పి . బాలు కు కరోనా సోకడం తో చెన్నై లోని ఎంజిఎం లో చేరిన విషయం తెలిసినదే, కాగా నిన్న రాత్రి బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి .
పలు బాషలలో కొన్ని వందల పాటలు పాడి ప్రజల హృదయాలలో తనదైన స్థానాన్ని సంపాదించుకొని,ఎన్నో పురస్కారాలను తన కాతాలో వేసుకున్నారు .
ఇపుడు తాను కరోనా తో పోరాడుతున్నాడు ,బాలు అభిమానులు, తను తొందరగా కరోనా నుండి కోలుకొని ,ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించారని కోరుకుంటున్నారు.