Today Telugu News Updates

కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ:-

పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోన శ్రీనివాస్ సమక్షం లో,జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారం తో ,కైకరం గ్రామం లో  కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అదేవిదంగా గాల్వన్ లోయలో అసువులు బాసిన 20 మంది అమరవీరుల పేర్లను , నేషనల్ వార్ మెమోరియల్ పై  చెక్కేందుకు నిర్ణయం చేసుకున్నారని తెలుసుతుంది.

ఇలా మన అమరులను దేశం గుర్తుంచుకునేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం,పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కైకరం గ్రామ  ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button