Tollywood news in telugu
నాకు రాబోయే భర్త చెప్పుతో సమానం… పూజ హెగ్డే పొగరు చుడండి !

most eligible bachelor అల్లు అరవింద్ సమర్పణలో, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మించబడుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టీజర్ ను దసరా కానుకగా ప్రేక్షకులకు అందించారు.
ఈ టీజర్ లో అఖిల్ వేసే ప్రశ్నలకు పూజ చాల ఘాటుగా సమాధానం చెప్తుంది.
1. పెళ్లి నుండి మీరు ఎం కోరుకుంటున్నారు అని అఖిల్ అడగగా
పూజ మాట్లాడుతూ నన్ను చాల కేర్ గా చూసుకోవాలి, తన పనులు అన్ని షేర్ చేసుకోవాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి అని బదులు ఇస్తుంది.
2. మోరోసారి వైల్డ్ గా ఆలోచించండి అని అఖిల్ అనగా
అఖిల్ జీర్ణించుకోలేని సమాధానం చెప్పింది. అదేంటంటే నాకు కాబోయే భర్త నా షూ తో సమానం అని బదులిచ్చింది.
ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు ఎన్ని ఉన్నాయో అని టీజర్ చుసిన వాళ్ళు బిత్తరబోతున్నారు.