నాగార్జున 61వ పుట్టినరోజున .. అభిమానులకు ఈ గిఫ్ట్ … :- నాగార్జున

హీరో నాగార్జున తన అభిమానులకు ఒక స్పెషల్ గిఫ్ట్ ని ఇచ్చాడు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్బంగా తను నటిస్తున్న సినిమా పోస్టర్ “వైల్డ్ డాగ్ “ని రిలీజ్ చేసారు.
ఇందులో తాను ఒక సీరియస్ ఆపరేషన్ లో భాగంగా శత్రువులపై దాడికి సిద్ధంగా ఉన్న తన లుక్స్ ని చుస్తే ,ఈ సినిమా ఎంత త్రిల్ గా ఉంటుందో అని తన అభిమానులు భావిస్తున్నారు.
వైల్డ్ డాగ్ పోస్టర్ రిలీజ్ సందర్బంగా కొన్ని విషయాలను పంచుకున్నారు. మూవీ లో నాగ్ ఒక ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా మీ ముందుకు వస్తున్నానని,దేశ భద్రతకు భంగం వాటిల్లకుండా అసాంఘిక శక్తులను మట్టు పెట్టనికి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ కనపరుడుతానని చెప్పుకొచ్చాడు.
ఈ పోస్టర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని,దీని ద్వారా మూవీ పై మంచి అంచనాలు వస్తాయని నేను భావిస్తున్నాను,మీ అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా ఉండనుందని తెలిపాడు.
ఇందులో తాను ఒక సీరియస్ ఆపరేషన్ లో భాగంగా శత్రువులపై దాడికి సిద్ధంగా ఉన్న తన లుక్స్ ని చుస్తే ,ఈ సినిమా ఎంత త్రిల్ గా ఉంటుందో అని తన అభిమానులు భావిస్తున్నారు.
వైల్డ్ డాగ్ మూవీని అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నిర్మాత నిరంజన్ రెడ్డి,ఇప్పటికే ఈ సినిమా 90% పూర్తి అయిందని దర్శకుడు తెలిపారు.