Today Telugu News Updates
నిన్నే పెళ్లిచేసుకుంటా అని నమ్మిచి!

అనంతపురం జిల్లా తాడిపత్రి లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెలితే , రాప్తాడు మండలం లోని ఒక గ్రామానికి యువతీ పోలీసుగా పని చేస్తుంది, తాడిపత్రి లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తితో కొన్ని నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. కానీ కొన్ని కారణాలవల్ల పెద్దలకు ఈ సంబంధం నచ్చలేదు.
కాని ఆ కానిస్టేబుల్ కి ఆ యువతీ కలవడం తో నిన్నే ప్రేమిస్తున్న, పెద్దలు ఒప్పుకోక పోయిన నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసి, తీరా ఇపుడు నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఆ యువతీ నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, మాకు ఈ విషయం పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఈ విషయం పై దర్యాప్తు చేసి నిందితునికి తగిన శిక్ష పడేలా చేస్తామని తెలియజేసారు.