health tips in telugu
నోటి దుర్వాస సమస్యలు ఇక చెక్ పెట్టండి :-
Health Tips :- మనం రోజూ లేవగానే పళ్ళు శుభ్రం చేసుకుంటాం. కానీ ఎంత శుభ్రం చేసిన కొందరికి నోటి దుర్వాసన తగ్గినట్టే తగ్గి మళ్లీ 2-3 గంటలో వచ్చేస్తది. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు మేము చెప్పు చిన్న చిన్న చిట్కాలు పాటించండి చాలు రిజల్ట్ మీకే అర్థమవుతుంది.

- రోజూ పళ్ళు శుభ్రం చేసుకున్నాక కనీసం 2 పెద్ద గ్లాసుల నీళ్ళు తీసుకోండి. రోజంతా మీరు ఎంత నీరు తాగితే అంత మంచిది.
- దాల్చిన చెక్కతో గత రెండు సంవత్సరాలుగా మనం టీ తాగుతున్నము. అది కొనసాగించండి. వీలైతే దాల్చిన చెక్క మరియు తేనె కలుపుకొని తీసుకోండి నోటి దుర్వాసన ఇట్టే మయం అయిపోతుంది.
- చివరిగా మీకు వీలైనప్పుడల్లా లవంగాలు నములుతూ ఉండండి.
చాలు , ఇలా పై చెప్పబడిన మూడు చిట్కాలు తుచ తప్పకుండా పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.