పృద్వీ రాజ్ కారుకు ఆక్సిడెంట్…ఆందోళనలో ఫాన్స్ !

prudhvi raj సినీ ఇండస్ట్రీని 30 సంవత్సరాలు ఏలి తనకంటూ ఒక మంచి గుర్తింపుతెచ్చుకున్న ప్రముఖ కమీడియాన్ పృద్వీ రాజ్ ప్రస్తుత పరిస్థితి పై తన అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు.
పృద్వీ కారు ప్రమాదానికి గురి కావడంతో, తన ఫాన్స్ ఇది కావాలని చేసారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విషయానికి వస్తే పృద్వీ కారు బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి వినాయకుడి గుడి వైపు వెళ్తుండగా ఒక కారు వచ్చి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయింది . కానీ కారులో ఉన్న పృద్వీ క్షేమంగా ఉన్నాడా, లేదా ప్రమాదం లో ఉన్నాడా అని తన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబదించిన సంఘటనను పృద్వీ తన ఫేసుబుక్ ఖాతాలో పోస్ట్ చేసారు. కానీ తన ఆరోగ్య గురించి ప్రస్తావించలేదు.
తన అభిమానులు పృద్వీ మళ్ళీ తన షోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన విడుదలవుతుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.