పెరుగు తింటున్నారా : అయితే మీకు ఎన్నో సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త :-
Side Effects of eating Curd :- అవును మనం జీవితంలో ఎప్పుడూ పేరు తిననే తినకూడదు. ఒకవేళ తిన్న కూడా ఎలాంటి సమయంలో తినాలి ఎలా తినాలి పెరుగులో ఎం కలుపుకొని తినాలో మనకు తెలిసి ఉండాలి లేదంటే చేతులారా మీరు అనారోగ్యానికి గురవ్వడం ఖాయం.

పెరుగు తినలనుకుంటే ఉదయం టిఫిన్ లో కానీ మధ్యాహ్నం లంచ్ లో కానీ తినాలి. పెరుగులో ఎం మిక్స్ చేసుకోకుండానే తినాలి. రాత్రిపూట పెరుగు తింటే ఇంకా అంతే సంగతులు.
పెరుగు నీ ఏ పదార్థంతో మిక్స్ చేసి అస్సలు తినకూడదు. ఆఖరికి మధ్యాహ్నం సమయంలో వేడి వేడి అన్నంలో అస్సలు పెరుగు కలుపుకొని తినకూడదు అలా తింటే కడుపు సమస్యలు తలెత్తుతాయి.
అందరూ పెరుగు చలట్టి పదార్థం అనుకుంటారు కానీ నిజానికి పెరుగు వేసి పదార్థం. మన శరీరంలో వేడిని పెంచి పదార్ధాలలో పెరుగు ఒకటి. కాబట్టి సమ్మర్ లో పెరుగుకి ఎంత దూరం ఉంటే అంతా మంచింది. వింటర్ సీజన్ లో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది.
అతిముఖ్యమైన విషయం ఏంటంటే ఫిష్ తిన్నాక పెరుగు అస్సలు తినకూడదు. ఇలా పెరుగన్నంలో ఫిష్ తీసుకున్న , ఫిష్ తిన్నాక పెరుగు తిన్న కడుపులో సమస్యలు మొదలవుతాయి. ఒకవేళ తిన్న సమయంలో బాగా రుచిగా అనిపించిన నిదానంగా మొకల సమస్యలు , ముఖం పై ఎప్పుడు లేని విధంగా పింపుల్స్ రావడం, శరీరంలో కొత్త సమస్యలు మొదలవుతాయి.
పెరుగు కన్న మజ్జిగ తాగడం ఎంతో శ్రేష్ఠమైనది. మజ్జిక చలువ పదార్థం కాబట్టి శరీరంలో వేడి చేయకుండా అడ్డుపడుతుంది. ఒకవేళ పెరుగు తీసుకోవాలి అనుకున్న తక్కువ క్వాంటిటీ లో తీసుకోవడం మంచింది.
ఎపుడైనా మీకు పెరుగు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయో తెలిసింది అని భావిస్తున్నాము.