Today Telugu News Updates
పో… హబ్ గా మారిన ఈరోస్ నౌ పై… కంగనా సంచలన వాక్యాలు

kangana ranaut: ఈరోస్ విడుదల చేసిన కత్రినా కైఫ్,కరీనాకపూర్,రణ్వీర్ కపూర్ల పోస్టర్ లను నవరాత్రి బోనాజా పై షోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపుతుంది. ఈ సందర్బంగా కంగనా స్పందిస్తూ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లు నీ… చిత్రాలకు అడ్డాగా మారాయి అని తీవ్ర స్థాయిలో మండిపడింది.
హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోస్ విడుదలచేసిన పోస్టర్లను ప్రజలు తీవ్రనగా వ్యతిరేకిస్తున్నారు. షోషల్ మీడియాలో #BoycottErosnow ట్రెండ్ అవుతున్న విషయం తెలుస్తుంది. ఈ సంస్థ గత 4గు రోజులుగా విడుదల చేస్తున్న పోస్టర్లు తీవ్ర దుమారం లేపుతున్నాయి.
సినిమా అనేది ఫ్యామిలీతో కలిసి చుసేవిదంగా ఉండాలని, ఈ పోర్న్ ఫోటలవల్ల ఒరిగేదేమి ఉండదని కంగనా అభిప్రాయం వ్యక్తంచేశారు.