బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 కంటేస్టంట్స్ వీళ్ళే :-

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫైనల్ రోజు సన్నీ నీ విజేతగా ప్రకటించి షో ముగించే సమయానికి అక్కినేని నాగార్జున త్వరలో గుడ్ న్యూస్ వింటారు అని చెప్పకనే చెప్పి హింట్ ఇచ్చారు. అనుకున్నట్లే బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన రెండు నెలలోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది. ఇది 24/7 లైవ్ టెలికాస్ట్ ఉండబోతుందని అందరికి తెలుసు.
అయితే ఫిబ్రవరి 26 నుంచి హాట్ స్టార్ లో ప్రారంభం కానున్న ఈ ఓటీటీ బిగ్ బాస్ లో దాదాపు 11 మంది పాత సీజన్ లా కంటేస్టంట్స్ మరియు 7 కొత్త
కంటేస్టంట్స్ తో ఓటీటీ సీజన్ 1 నడవనుంది.
అయితే ఈ సీజన్ లో కంటేస్టంట్స్ గా గత 5 సీజన్స్ నుంచి కలిపి వచ్చే కంటేస్టంట్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- తనీష్
- అఖిల్ సార్తక్
- ధనరాజ్
- ముమైత్ ఖాన్
- ఆదర్శ్ బాలకృష్ణ
- అరియన
- నటరాజ్ మాస్టర్
- హమీద్
- అషు రెడ్డి
- సరయు
*మహేష్ విట్ట
కొత్తగా బిగ్ బాస్ కి వచ్చే కంటేస్టంట్స్ లిస్ట్ చూస్తే
- యూట్యూబర్ నిఖిల్
*యూట్యూబర్ బబ్లూ - మోడల్ అనిల్ రాథోడ్
- ఆర్. జై. చైతు
- యాంకర్ శివ
- మోడల్ మిత్ర శర్మ
- యాంకర్ స్రవంతి.
ఇక పోతే వీక్ ఎండ్ బజ్ ఎపిసోడ్ కి హోస్ట్ గా బిగ్ బోస్ సీజన్ 5 విన్నర్ సన్నీ ఉండబోతున్నారు అని టాక్.
చూడాలి మరి ఈ లిస్ట్ ఫైనల్ ఓ కాదో వచ్చే వారం తెలుస్తుంది.