Tollywood news in telugu

మరో 43 చైనా యాలపై నిషేధం

మరో 43 చైనా యాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం, దేశ సమ గ్రతకు భద్రతకు ముప్పు ఇప్పటికే భారీగా చైనా యాన్లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . మరో 43 చైనా మొబైల్ యాప్ లను తాజాగా నిషేధించింది . మాంగో టీవీ , అలీసప్లయర్స్ మొబైల్ యాప్ , అలీబాబా వర్క్ బెంచ్ , క్యామ్ కార్డ్ అలీఎక్స్ ప్రెస్ లాంటి వి ఇందులో ఉన్నాయి .

ఈ మేరకు సమా తరువాయి 2 లో చార మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది . భారతదేశం సార్వభౌమా ధికారం , సమగ్రత , రక్షణ , భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని , చట్టవిరుద్ధ కారక్రమాల్లో పాలు పంచుకుంటున్నారన్న సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ , హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమగ్ర నివేది కల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఎ కింద ఈ చర్య తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలి పింది .

విటివి ( టివి వెర్షన్ ) విటివి సిడ్రామా , కెడ్రామా అండ్ మోర్ , విటివి లైట్ భారతదేశంలో నిషేధించబడిన యాలలో ఉన్నాయి . వీటితోపాటు విడేట్ , సింగోల్ , ట్రూలీ చైనీస్ , ట్రూలీ ఏషియన్ , చైనాలోవ్ , డేటమైజ్ , ఏషి యన్ డేట్ , ప్లెర్ట్ విష్ , గైస్ ఓన్లీ డేటింగ్ , రెలా తదితర డేటింగ్ యాప్లను బ్లాక్ చేసింది . ప్రధానంగా జనాదరణ పొందిన షాపింగ్ వెబ్ సైట్ అలీఎక్స్ ప్రెస్ కు కూడా నిషేధించింది . అయితే చైనీస్ ఇకామర్స్ దిగ్గజం అలీబా బాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ .

కాగా తూర్పు లడఖ్ లోని దేశసరిహద్దు ప్రాంతం వద్ద చైనా దుశ్చర్య , ఉద్రిక్తతల మధ్య పలు యాన్లపై కొరడా ఝళిపించింది . ఈ ఏడాది జూన్ 29 న 59 యాప్లను , సెప్టెంబర్ 2 న మరో 118 చైనా యాప్లను నిషేధించింది . వీటిలో ప్రముఖ చైనాయాస్తు టిక్ టాక్ , షేట్ , హెలో , మెయిన్ , లైక్ , వీ చాట్ , యుసి బ్రౌజర్ లాంటివి ఉన్న సంగతి తెలిసిందే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button