telugu moral stories
మిత్రుని తో గొడవ శత్రువు కి లాభం

అనగనగా గొల్లవాడు గ్రామంలో ఒక నాలుగు మేకలగుంపు ఉండేది అవి చాలా ఐకమత్యంతో కలిసి తిరుగుతూ గడ్డి మేసేవి, ఇవి ఐక్యమత్యంగా కలిసి ఉన్నపుడు సింహం భయంతో దూరంగా బయపడి ఉండేది , ఒకరోజు మేకలు వాటిలో వాటికి గొడవలు పడి కొమ్ములతో పొడుచుకున్నాయి , ఇక తర్వాత రోజునుండి వేటికవి ఒక్కొక్కటిగా దూర దూరం మేయటం మొదలు పెట్టాయి .
ఇదే అదునుగా భావించిన ఆ పులి పొదలచాటున దాక్కుని ఒంటరిగా ఉన్న ఒక్కో మేకని చంపుకు తినింది.
నీతి :: మనం ఎవరితో ఆనదంగా ఉంటామో వాళ్ళతో చిన్న చిన్న గొడవలు పెట్టుకొని దూరం ఉండటం వల్ల అది మన శత్రువు కి లాభమవటమే కాక మన పతనానికె దారి తీయవచ్చు .