Tollywood news in telugu
మిల్కీ బ్యూటీ కి సెట్ అయినా లెహంగా డ్రస్… ముచ్చట పడుతున్న మహిళా అభిమానులు !

milky beauty thmanna: తమన్నా తన లేలేత అందాలతో లేతవయసు కుర్రాళ్ళని కూడా తనవైపు చూపు తిప్పుకొనేలా చేసేంత అందం తన సొంతం అనడంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి.
మిల్కీ ఏ డ్రెస్ ధరించిన అది ట్రెండ్ అవడం కాయం, ఇపుడు సుకృతి,ఆకృతి లు డిసైన్ చేసిన ఒక లెహంగా డ్రస్ ట్రెండీగా మారింది .

ఇది సాధారణ లెహంగ్ కాదు స్వచ్ఛమైన కాటన్ తో తాయారు చేయబడ్డది. దీని ఖరీదు సుమారుగా 70 వేయిల వరకు ఉంటుంది.
చిన్న చిన్న ప్రకటనలో చేసిన ఈ తార ఇపుడు ఒక ఖరీదైన బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.