Tollywood news in telugu
ముగ్గురు అగ్ర స్టార్స్ ఒకే సినిమాలో నటించబోతున్నారు…

చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథనాయకలైన సమంత, నయనతార ఒకే చిత్రంలో మెరువబోతున్నారు…
“కాతువాకుల రేండు కాదల్’: అనే తమిళ్ చిత్రంలో హీరోగా సూపర్ స్టార్ విజయ్ సేతుపతి తో సమంత, నయనతార కలిసి నటించబోతున్నారు…. ఈ చిత్ర షూటింగ్ నేడు హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం కానుంది…

సమంతా ప్రస్తుతం ఆహా ఓటీటీలో సామ్ జాం షో ద్వారా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది…ఇటీవలె తన నెక్స్ట్ సినిమా డైరెక్5 నందిని రెడ్డి తో చేయనున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి…

అలాగే అందాల తార నయనతార ప్రస్తుతం “నెట్రిక్కన్” అనే చిత్రంలో అంధురాలి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది…