వర్మ తీసిన మర్డర్ మూవీ ని వ్యతిరేకిస్తున్న అమృత ప్రణయ్ :-

రాంగోపాల్ వర్మ అంటే వివాదాలు,వివాదాలు అంటే రాంగోపాల్ వర్మ అన్నట్టు సాగుతాయి వర్మ సినిమాలు , ఇపుడు మర్డర్ సినిమాతో వర్మ వివాదాల పలు అవుతున్నాడు .
2సం,,క్రితం మిర్యాల గూడా లో జరిగిన ప్రణయ్ హత్యా ఆధారంగా, వర్మ తీసిన సినిమా ని ప్రణయ్ భార్య అమృత వ్యతిరేకింస్తు కోర్టు ని ఆశ్రయించింది , తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత విషయాల ఆధారంగా వర్మ సినిమా తీయడం, తనను ఎంతో బాధించిందని , తన పరువును ఇంకా దిగజార్చే ప్రయత్నం చేయడం ఏంటని కోర్టులో ప్రశ్నించడానికి ముందుకొచ్చింది.
కానీ వర్మ మాట్లాడుతూ నేను ఈ సినిమాలో ఎవరిని కించపరిచే విదంగా సినిమాని చిత్రీకరచలేదని చెప్పుకొస్తున్నాడు .
అమృత వేసిన పిటిషన్ ఫై న్యాయస్థానం విచారణ చేపట్టింది . ఇంతక ముందు కూడా హీరో పవన్ విషయం లోకూడా వివాదాల పాలైన వర్మ ,ఇపుడు మర్డర్ సినిమా విషయం లో వివాదాల పాలై సినిమాని విడుదల చేస్తాడా , చేయడా వేచి చూడాలి .