విటమిన్ సి కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారా : అయితే ఇది విన్నాక ఖర్చు చేయడం ఆపేస్తారు :-
Vitamin C at Low Cost :- మన శరీరం బాగా పనిచేయాలంటే మనకు రోజు అన్ని రకాల విటమిన్లు కావాల్సిందే. అయితే అందరూ ఈ కరోనా పుణ్యమా అని విటమిన్ సి కి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యాడం మొదలుపెట్టారు. ఇది ఒక రకంగా మంచిదే.

కానీ విటమిన్ సి అతి తక్కువ ధరకు మనకు లభిస్తుందని తెలియక మనం విటమిన్ సి కి కావల్సిన టాబ్లెట్స్ కోసం వందలలో ఖర్చు చేస్తున్నారు. అయితే టాబ్లెట్స్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎంత విటమిన్ టాబ్లెట్ అయిన అంతో ఇంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఒరిజినల్ విటమిన్ సి కేవలం ఆరెంజ్ పండులో మాత్రమే లభిస్తుంది. మనం ఆరంజ్ పండ్లను సీజన్ అప్పుడే తింటాం కానీ ఏ సీజన్ లోనైన ఆరెంజ్ పండు తినడం వల్ల మనకు విటమిన్ సి తో పాటు అనేక ఆరోగ్య పోషకాలు లభిస్తాయి.
ఈ ఆరెంజ్ పండ్ల వలన మనకు విటమిన్ సి తో పాటు క్యాల్షియం కూడా లభిస్తుంది. దీని వల్ల మన శరీర ఎముకలు దృడపడుతాయి.
ఒక్క ఆరెంజ్ పండు లో మనకు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, అమినో యాసిడ్స్, కాల్షియం, అయోడిన్, ఫాస్పరస్, సోడియం, మినరల్స్, ఫైబర్ వంటి అనేక ఆరోగ్య పోషకాలు లభిస్తాయి.
ఇలా ఒక్క ఆరెంజ్ పండు తో విటమిన్ సి తో పాటు అనేక లాభాలు ఉన్నపుడు ఇంకా టాబ్లెట్స్ కోసం ఎక్కువ ఖర్చు చేయరు అని భావిస్తున్నాము.