Tollywood news in telugu
విలన్ పాత్రలో పవర్ స్టార్….
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు వరకు రాజకీయాలతో బిజీగా ఉండి… ప్రస్తుతం “వకిల్ సాబ్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కొన్ని చిత్రాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇదే విధంగా సైరా నరసింహారెడ్డి డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి ఒక నెగిటివ్ షేడ్స్ కలిగిన రాజకీయ నాయకుడి కథ వినిపించగా…ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.. దీంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూర్తి స్క్రిప్ట్ పై దృష్టి పెట్టాడు.. ఈ వార్త విన్న పవన్ అభిమానులు పవర్ స్టార్ నెగిటివ్ షేడ్స్ లో చూస్తే ఆ కిక్కే వేరు ఉంటాది అన్ని డైలాగు లను విసురుతున్నారు

