health tips in telugu
సోయాబీన్స్ అధికంగా తింటున్నారా అయితే మీ ప్రాణాలకే ప్రమాదం ! తస్మాత్ జాగ్రత్త :-
Side effects of Soya Beans :- మీరు విన్నది నిజమే ఎటువంటి పదార్థం అయిన అధికంగా తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. డాక్టర్లు కానీ ఇంట్లో వారు కానీ మనకు ఎది తింటే ఆరోగ్యానికి బలం ఎక్కువ వస్తుంది అనే దానిగురించి చెప్తారు. ఆ లిస్ట్ లో కచ్చితంగా సోయాబీన్స్ ఉంటాయి.

కానీ లిమిటెడ్ గా తింటే సోయాబీన్స్ చేసినంత మేలు ఎది చేయదు. అధికంగా తింటే సోయాబీన్స్ మన ప్రాణాలకే ప్రమాదం తెచ్చి పెట్టే స్థాయికి వెళ్తుంది.
ఒకవేళ మీరు సోయాబీన్స్ అధికంగా తింటునట్లయితే ఇప్పుడు చెప్పబోయేది చదవండి. మేము చెప్పబోయే సమస్యలలో ఎది మేము ఉనట్లు అనిపించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
- మీకు తరుచూ సోయాబీన్స్ తినడం వలన గుండె సమస్యలు రావచ్చు. లేదా అలెర్జీ లక్షణాలు రావచ్చు.
- గర్భిణీ స్త్రీలు సోయాబీన్స్ తినాలి.. కానీ కొందరికి సోయాబీన్స్ తినడం వలన విరేచనాలు అవుతాయి. అట్టి వారు సోయాబీన్స్ కి దూరం ఉండడమే మంచింది.
- సోయాబీన్స్ వలన మధుమేహ సమస్యలు , కడుపు సమస్యలు రావచ్చు.
ఇలా పై చెప్పబడిన సమస్యలలో ఏ ఒక్క సమస్య మీకు వచ్చిన వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.