Tollywood news in telugu

హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్ రిలీజ్ !

hero surya

hero surya తమిల్ హీరో సూర్య నటించిన  ‘ఆకాశం నీ హద్దురా’ ఈ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. ఎయిర్ దక్కన్ స్థాపించిన జి . ఆర్ . గోపినాథ్ విషయంలో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని ఈ సినిమా నిర్మాణం జరింగింది.

ఆదేవిందంగ పేద ప్రజలకు విమాన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక మధ్యతరగతి వ్యక్తి చేసే ప్రయత్నం లో  అతను ఎదుర్కొన్న సమస్యలు ఈ కథాంశంలో ఉండనున్నాయి.

ఈ సినిమా ఈ నెల 30 న విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాలవల్ల నవంబర్ 12 కి వాయిదా పడింది. తమిళ స్టార్ సూర్య నటిస్తున్న ఈ సినిమాలో , మోహన్ బాబు,అపర్ణ బాలమురళి లు ప్రధాన పాత్రలలో నటించనున్నారు.

ఈ సినిమాకి గునీత్ మోంగా నిర్మాత కాగా, సుధ కొంగర దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button