ఒంట్లో స్టామినా ( ఎనర్జీ ) ఎక్కువ లేదని బాధ పడుతున్నారా ? అయితే ఈ చిట్కా మీ కోసమే :-
Useful Stamina ( Energy ) Tips :- సాధారణంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ వాలు రెండు అంతస్తుల బిల్డింగ్ ఎక్కడానికి నాన తంటాలు పడుతుంటారు. రోజూ కావల్సినంత ఆహారం , వ్యాయామాలు చేసినప్పటికీ ఎందుకో స్టామినా విషయం లో మాత్రం వెనకే పడుతున్నారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా.. ఎక్కువ సేపు ఆక్టివ్ గా చురుకుగా ఉండాలని ఎంతో ప్రయత్నించిన వృధా అయిపోయింది.
ఇక్కడ లోపం మరెక్కడో లేదో మీరు తరుచూ తినే ఆహారంలో మరియు చేసే వ్యాయామంలో ఉంది. ఏదో ఆరోగ్యకరమైన ఆహారాలు మీరు తిన్నారని భ్రమలో ఉంటే సరిపోదు. స్టామినా వచ్చేయదు.
ఇప్పుడు మేము చెప్పేది తుచ తప్పకుండా పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.
- మీరు తరుచూ డీహైడ్రేట్ అవుతుంటే ప్రతిరోజూ తినే ఆహారం తో పాటు బీట్ రూట్ జూస్ కచ్చితంగా తాగండి ఇది మీ శరీరానికి కావల్సిన నైట్రేట్ నీ ఇస్తుంది. దీనితో పాటు ఆకు కూరలు, తృణ ధాన్యాలు, చేపలు, సోయాబీన్స్, అవకాడో, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్‌లు తినడం అలవాటు చేసుకోండి. నీరసం అనే మాట మీ నోటినుంచి రాదు.
దీనితో పాటు మీరు తరుచూ ఉప్పు తగిన స్థాయిలో తీసుకోవాలి. స్విమ్మింగ్ అనే వ్యాయామం చేస్తే ఇంకా మంచిది.
ఇలా పై చెప్పిన ఆహారాలు , జ్యూస్ , వ్యాయామాలు తప్పకుండా పాటిచండి. ఇక స్టామినా విషయం లో మీరు చింతించాల్సిన అవసరం ఉండదు.