health tips in telugu

ఒబేసిటీ ( ఊబకాయాన్ని ) నీ కంట్రోల్ చేయడం చాలా ఈజీ ! వింటే షాక్ అవుతారు :-

Health Tips :- ఇపుడున్న జనరేషన్ లో 100 లో 40 శాతం మంది ఊబకాయా సమస్యకి గురయ్యి ఎలా తగ్గించాలో తెలియక నాన అవస్థ పడుతున్నారు. అలాంటి వారికోసమే ఈ చిన్న చిన్న చిట్కాలు.

  • ముందుగా జంక్ ఫుడ్స్ తినడం మానేయండి. ఇపుడున్న కార్పొరేట్ లైఫ్ లో తినడానికి టైం తక్కువ ఉందని జంక్ ఫుడ్స్ , ఫస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయారు. అలా తినడం వలన ఒబేసిటీ సులువుగా వస్తుంది.
  • దానికితోడు తిన్న తర్వాత మనం వాకింగ్ చేయడమే మరిచాము. వర్క్ లో నిమగ్నం అయిపోయి. తింటున్నాం మలి వర్క్ లో కుర్చుంటున్నాము. ఇలా చేయడం వలన జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. కడుపు సమస్యలు తలెత్తుతాయి అందులో భాగంగానే ఒబేసిటీ వచ్చేస్తుంది.
  • ఆరోగ్యానికి ఎది బాగుంటుందో అలాంటి ఫుడ్స్ ఏ టైం కేటాయించి తినాలి.

ఇలా పై చెప్పబడిన చిన్న చిన్న చిట్కాలు పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button