Today Telugu News Updates

నీళ్లలో ఉండి ఆరు రూబిక్స్ పజిల్స్ ని 2.17ని,,లో పూర్తి చేసిన శేఖర్ :-

గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడానికి ప్రపంచంలో ఎంతోమంది ,నిద్రాహారాలు మాని ఒక తపస్సులాగా వారి ప్రయత్నాలను యేళ్ళ తరబడి విజయం సాధించేదాకా కొనసాగిస్తూనే ఉంటారు.

ఈ ప్రయంత్నం లో ఎంతో మంది వారి ప్రాణాలను కూడా కోల్పోయిన సందర్భాలు కోక్కోకోలలు అని చెప్పవచ్చు.

చెన్నై కి చెందిన ఇళయరామ్ శేఖర్ కు  తన చిన్నతనం నుండే రూబిక్స్ పజిల్స్ ఆడటం అలవాటుగా మారింది. ఆ అలవాటు ఇలా గిన్నిస్ బుక్ రికార్డు వరకు వెళ్తుందని,తానుగాని ,అతని తల్లిదండ్రులు గని ఊహించలేదు.

కానీ తన అలవాటును సాధనంగా మలచుకొని,2.17ని,,ల వ్యవది లోనే 6 రూబిక్స్ పజిల్స్ ని పూర్తిచేసి,ఇంతకముందు ఉన్న 5 రూబిక్స్ పజిల్స్ రికార్డ్ బద్దలు కొట్టాడు.

ఈ వీడియొ ని షోషల్ మీడియాలో ప్రజలు షేర్,మరియు లైక్స్ ద్వారా వారి అబిమానాని చాటుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button