health tips in telugu

పాలిష్డ్ రైస్ మీకు ఇష్టమా అయితే వెంటనే మానేయండి లేదంటే ప్రాణాలకు ప్రమాదం :-

Side Effects of Polished Rice :- అవును మీరు విన్నది మేము చెప్పింది నిజమే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాలిష్డ్ రైస్ తినడం మానేయండి లేదంటే మీ ప్రాణాలు చేతులారా ప్రమాదంలో నేటేసుకున్న వారు అవుతారు.

మ్యాటర్ లోకి వెళ్తే ఇప్పుడున్న జనరేషన్ లో అందరికి పాలిష్డ్ రైస్ అంటే విపరీతంగా ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే ఈ పాలిష్డ్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది మన మనస్సుల్ని ఇట్టే దొచేసుకుంటుంది. కానీ ఇలా పాలిష్డ్ రైస్ లోనే ఎంతో ప్రమాదకరం దాగివుంది.

అదెలా అనుకున్నారా రైస్ నీ పండింది పందినట్లు తింటే ఎటువంటి ప్రాణనష్టం లేదు అది ఇంకా ఆరోగ్యానికి కావల్సినంత బలాన్ని ఇస్తుంది. కానీ ఇలాంటి రైస్ లో రుచి పచి ఉండదు అందుకే ఈ రైస్ ని పాలిష్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి కాదు అనేక సార్లు పాలిష్ చేయడం తో బియం తెల్లని రంగులో మారుతూ చాలా రుచికరంగా మారుతుంది.

ఇలా అనేక సార్లు పాలిష్ చేయడం వలన అందులో ఉన్న ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోవడమే కాగా మిగిలిన పిండి పదార్థమే మనం అన్నం అనుకొని తినడం చేత మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవుతూ మనల్ని అనేక రోగాలకు గురయ్యేలా చేస్తుంది.

ఇలా పాలిష్డ్ రైస్ తినడం వలన మనకు తెలియకుండానే షుగర్ వ్యాధి, స్థూలకాయం వంటి రోగాలు అతి తక్కువ కాలంలోనే వచ్చేస్తాయి. ఇలా ఆరోగ్యంగా ఉన్న మిమల్ని పాలిష్డ్ రైస్ అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది.

ఇప్పటికైనా ఆన్నం తినేటప్పుడు రుచి చూడకుండా రైస్ ఏ రేంజ్ లో పాలిష్డ్ అయ్యిందో తెలుసుకొని మరి తినండి మీ ఆరోగ్యాని కాపాడుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button