health tips in telugu

పైల్స్ తో బాధపడుతున్న వారు ఈ ఆహారాలు అస్సలు తీసుకోకూడదు ! తస్మాత్ జాగ్రత్త :-

Health Tips :- ఇపుడున్న జనరేషన్ లో దాదాపు 50 శాతం జనాభా పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. 25 ఏళ్లు ఉన్నవారికి కూడా పైల్స్ సమస్య వస్తుందంటే అర్థం చేసుకోవాలి మన జనరేషన్ ఎలా మారిపోతుందో , ఎలాంటి రోజులకీ దారి తీస్తుందో.

అయితే పైల్స్ సమస్యతో బాధపడుతున్నా వారు కొన్ని పదార్థాలకు ఎంత దూరం ఉంటే అంతా మంచింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు ఫైబర్ ఎక్కువ తినాలి. అప్పుడే సమస్య తగ్గుతుంది. ఫైబర్ తక్కువ ఉన్న ఎటువంటి పదార్థం తీసుకున్న మీ ఆరోగ్యానికి ప్రమాదం ఎందుకంటే సమస్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది కనుక.
  • పైల్స్ సమస్యతో బాధపడుతున్నా వారు పాలు, పెరుగు , వేయించిన పదార్ధాలకు ఎంత దూరం ఉంటే అంతా మంచింది. ఎందుకంటే ఈ మూడు పదార్ధాలలో ఫైబర్ తక్కువ ఉంటుంది. పైల్స్ సమస్యని ఇంకా పెంచుతుంది మరియు జీర్ణ వ్యవస్థను సరిగా పని చేయడానికి అడ్డు పడుతుంది.

ఇలా పై చెప్పిన పదార్ధాలకు దూరం ఉండడం వలన మీ పైల్స్ సమస్య తగ్గించే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button