Bigg Boss OTT ContestantsBigg Boss OTT UpdatesBigg Boss Telugu OTT

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 కంటేస్టంట్స్ వీళ్ళే :-

Bigg Boss Telugu OTT

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫైనల్ రోజు సన్నీ నీ విజేతగా ప్రకటించి షో ముగించే సమయానికి అక్కినేని నాగార్జున త్వరలో గుడ్ న్యూస్ వింటారు అని చెప్పకనే చెప్పి హింట్ ఇచ్చారు. అనుకున్నట్లే బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన రెండు నెలలోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది. ఇది 24/7 లైవ్ టెలికాస్ట్ ఉండబోతుందని అందరికి తెలుసు.

అయితే ఫిబ్రవరి 26 నుంచి హాట్ స్టార్ లో ప్రారంభం కానున్న ఈ ఓటీటీ బిగ్ బాస్ లో దాదాపు 11 మంది పాత సీజన్ లా కంటేస్టంట్స్ మరియు 7 కొత్త
కంటేస్టంట్స్ తో ఓటీటీ సీజన్ 1 నడవనుంది.

అయితే ఈ సీజన్ లో కంటేస్టంట్స్ గా గత 5 సీజన్స్ నుంచి కలిపి వచ్చే కంటేస్టంట్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • తనీష్
  • అఖిల్ సార్తక్
  • ధనరాజ్
  • ముమైత్ ఖాన్
  • ఆదర్శ్ బాలకృష్ణ
  • అరియన
  • నటరాజ్ మాస్టర్
  • హమీద్
  • అషు రెడ్డి
  • సరయు
    *మహేష్ విట్ట

కొత్తగా బిగ్ బాస్ కి వచ్చే కంటేస్టంట్స్ లిస్ట్ చూస్తే

  • యూట్యూబర్ నిఖిల్
    *యూట్యూబర్ బబ్లూ
  • మోడల్ అనిల్ రాథోడ్
  • ఆర్. జై. చైతు
  • యాంకర్ శివ
  • మోడల్ మిత్ర శర్మ
  • యాంకర్ స్రవంతి.

ఇక పోతే వీక్ ఎండ్ బజ్ ఎపిసోడ్ కి హోస్ట్ గా బిగ్ బోస్ సీజన్ 5 విన్నర్ సన్నీ ఉండబోతున్నారు అని టాక్.

చూడాలి మరి ఈ లిస్ట్ ఫైనల్ ఓ కాదో వచ్చే వారం తెలుస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button