Tollywood news in telugu

మహిళ పై ఒక ట్యూషన్ మాస్టర్…!

శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి కొంతకాలంగా కూకట్ పల్లి కి చెందిన ఒక మహిళకు ట్యూషన్ చెప్తున్నాడు. ఆ మహిళపై కన్నేసిన ఆ మాస్టర్ ఒక పథకం ప్రకారం ఆ మహిళను హత్యాచారం చేసాడు.

ఆ మహిళకి మత్తుతో తాయారు చేసిన బిస్కట్ ని ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అదే టైం లో తన న్యూడ్ పోటోలను తీసి 20 లక్షలు కావాలని డిమాండ్ చేసాడు. ఈ విషయాన్నీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో శ్రీధర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button