10 పెళ్లిళ్లు చేసుకున్న ఇంకా ఆ…తృప్తి కలగని మహిళా !

ఈ మధ్యన కొంతమంది మహిళలకు పెళ్లి అంటే లెక్కేలేకుండా పోయింది. వారి బట్టలను మార్చినంత సులభంగా భర్తలను మార్చేస్తూ ఉంటారు. ఈ మహిళా మాత్రం వేరే మహిళలతో పోలిస్తే భిన్నమేమీ కాదు అని చెప్పాలి.
ఎందుకంటే ప్రతీ మహిళా తన అత్తవారింటికి వెళ్ళాక, తన అమ్మావాళ్ళింట్లో ఎంత స్వేచ్ఛగా ఉంటుందో, తవారింట్లో కూడా అంతే స్వేచ్చని కోరుకుంటుంది. అలాగే తల్లిదండ్రుల వద్ద పొందిన ప్రేమ ఆప్యాయతలను , అత్త ,మామ, భర్తల వద్ద కోరుకుంటుంది.
కానీ ఆ స్వేచ్ఛలేనపుడు ఆ మహిళా ఎంత నరకం అనుభవిస్తుందో తనకి మాత్రమే తెలుస్తుంది.
వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన కాస్సే అనే పేరు గల మహిళా ప్రతీసారి చేదు అనుభవమే ఎదురవుతుంది. అదేంటంటే తన అమ్మవాళ్ల ఇంట్లో దొరికిన స్వేచ్ఛ, తన తల్లిదండులవద్ద దొరికిన తృప్తి , తనను చేసుకున్న వాడి వద్ద దొరకట్లేదని ఇప్పటికి 10 మంది భర్త లను మార్చింది.
నాకు కావలసిన ప్రేమానురాగలవల్ల కలిగే తృప్తి దొరికేంత వరకు పెళ్లిళ్లు చేసుకుంటానని దైర్యంగా చెప్తుంది.