Tollywood news in telugu
అప్పుడే వంద కోట్లకు చేరువైన బయో పిక్
భారీ బిజినెస్ దిశగా ntr బయో పిక్
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ను ఆయన తనయుడు బాలక్రిష్ణ క్రిష్ దర్శకత్వంలో తెరకు ఎక్కిస్తున్న విషయం తెలిసిందే.అయితే రోజుకో వార్తతో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే సినిమాకు తగిన ప్రచారం కలిపించుకుంటునే ఉంది.
రోజుకో రికార్డు సృష్టిస్తు ముందుకు సాగుతూ ఉన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు చిరంజీవి భారీ బడ్జెట్ సైరా సినిమా కన్నా అయిదు కోట్లు ఎక్కువకు అమ్ముడు పోయాయి.ఇంకో వైపు థియేటర్ రైట్స్ మొదటి పార్ట్ కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా హక్కులు 72కోట్లకు అమ్ముడుపోయి మొదటి పార్ట్ దాదాపు వందకోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించి బాలకృష్ణ సిని జీవితంలో మైలురాయిగా నిలిచి పోయింది.
ఎదేమైనా బాలకృష్ణ కెరీర్ లోనే ఇదొక మైలురాయి బిజినెస్ తో పాటు క్రేజ్ పరంగా..