telugu cinema reviews in telugu language

101 jillala andagadu Movie Review – నూటొక్క జిల్లాల అందగాడు (2021)

101 jillala andagadu Movie Review And Rating

Movie Review : 101 jillala andagadu , నటీనటులు :- శ్రీనివాస్ అవసరాల, రుహని శర్మ , కృష్ణ భగవాన్, రోహిణి, నిర్మాతలు :-  దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, సంగీత దర్శకుడు :- శక్తికాంత్ కార్తిక్, డైరెక్టర్ :- సాగర్ రాచకొండ, Release Date : 2nd Sept 2021

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో అవసరాల శ్రీనివాస్ నటించిన 101 jillala andagadu ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే 101 జిల్లాల అందగాడు వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ : ( Spoiler Free Of 101 jillala andagadu ) :-

ఈ కథ జి.యస్.యన్ ( శ్రీనివాస్ అవసరాల ) ని రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్న వ్యక్తిగా, అతనికున్న లోపాలు చూపిస్తూ మొదలవుతుంది. జి.యస్.యన్ పని చేస్తున్న చోటే అంజలి ( రుహానిక శర్మ ) కూడా పని చేస్తుంది. ఆలా కాలానుసారం వీరిద్దరి మధ్య ప్రాయమా మొదలవుతుంది. ఇద్దరు ఒకరికి ఒకరు ఇష్టపడుతారు. లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తుంటారు. ఒకానొక సమయంలో జి.యస్.యన్ కి బట్ట తల (బాల్డ్ హెడ్ ) ఉందని అంజలి కి తెలుస్తుంది. జి.యస్.యన్ కి బట్ట తల ఉందన్న విషయం తెలుసుకున్న అంజలి ఎం చేయబోతుంది ? వీరిద్దరి హ్యాపీ లైఫ్ కి బ్రేక్ పడబోతుందా ? జి.యస్.యన్ అంజలిని ఎలా ఒపించబోతున్నాడు ? చివరికి వీరు ఒకటవుతున్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

👍 :-

  • శ్రీనివాస్ అవసరాల మరియు రుహనిక శర్మ చాలా బాగా నటించారు. సినిమా మొత్తం విరి పర్ఫార్మెన్స్ ఏ ప్రేక్షకులను అలరిస్తుంది.
  • సినిమా యొక నిడివి.
  • కామెడీ సన్నివేశాలు.
  • ఎడిటింగ్ పర్వాలేదు.
  • మ్యూజిక్ ఓకే.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

👎 :-

  • దర్శకుడు సరిగ్గా తియలేకపోయారు.
  • తెలిసిన కథే అయినా కథనం కొత్తగా రాసుకుని తీయాల్సింది.
  • మిగితా నటీనటులు సినిమా లో ఉన్న అలరించలేకపోయారు.

Here is 101 jillala andagadu Cinema Final Verdict

మొత్తానికి 101 jillala andagadu అనే సినిమా తెలిసిన కథతో వచ్చిన కథనం కొత్తగా లేకపోవడం. దర్శకత్వం కొంత బలహీనంగా ఉండటం. శ్రీనివాస్ అవసరాల మరియు రుహనిక శర్మ చాలా బాగా నటించారు. సినిమా మొత్తం వీరి పర్ఫార్మెన్స్ ఏ ప్రేక్షకులను అలరిస్తుంది. కామెడీ అక్కడక్కడ బాగుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ , ఎడిటింగ్ పర్వాలేదు. చాలా వరకు ట్రిమ్ చేసేయాలి. మొత్తానికి 101 జిల్లాల అందగాడు అనే సినిమా ఒకసారి చూసేయచు.

Note : 101 jillala andagadu Movie Review is completely Based On Reviewer Opinion not cinema lovers, Please watch movie if you want to watch. teluguvision Rating :- 2.75 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button