Tollywood news in telugu

Gopi chand Kabaddi Anthem Song : గోపీచంద్ కెరీర్ అల్ టైం రికార్డు :

Gopi chand Kabaddi Anthem Song
Gopi chand Kabaddi Anthem Song

Gopi chand Kabaddi Anthem Song : హీరో గోపీచంద్ కెర్రిర్ మొదటినుంచి ఇప్పటివరకు ఎన్నో విజయాలు మరియు అపజయాలు చూశారు. కానీ గోపీచంద్ నటనకి మాత్రం ఎపుడు నెగటివ్ రెమర్క్స్ రాలేదు. అయన నటనకే ఫాన్స్ ఉన్నారు. అందుకే ఆయనకి అతని ఫ్యాన్స్ ఏ అగ్రెసివ్ స్టార్ గా టైటిల్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా ఎన్నో నెలలుగా విడుదలకు సిద్ధంగా ఉన్న , లాక్ డౌన్ వల్ల విడుదల అవ్వకుండా ఉన్న సినిమా సీటిమార్. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3 నా విడుదలకు సిద్ధమైంది.

అయితే ఈ సినిమాకి సంబందించిన కబడ్డీ అంతెం సాంగ్ ని విడుదల చేశారు. విడుదలయిన ఒక్క రోజులోనే 3 మిలియన్ వ్యూస్ కొట్టేశారు. ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతనగా నచ్చేసి రిపీట్ మోడ్ లో వింటున్నారు. కళ్యాణ్ చక్రవర్తి రచనతో అనురాగ్ కులకర్ణి మరియు అంతని సహోదరులతో పాడిన ఈ పాటకి మణిశర్మ సంగీత దర్శకుడిగా బాధ్యతలు వహించారు

ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ లాగే సినిమాకి కూడా వస్తే గోపీచంద్ హిట్ కోసం ఎదురుచూసే కల నెరవేరుతుంది. చూడాలి మరి సెప్టెంబర్ 3 నా మీ అభిమాన థియేటర్స్ లో .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button