Today Telugu News Updates
రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన చేపల వర్తకి

52 kg fish : ఎంత కష్టపడ్డ అదృష్టం దక్కదు చాలా మందికి, ఎపుడో గాని అదృష్టం కొందరిని వరిస్తుంది అలా ఒక చేపల వర్తకి కి అదృష్టం వచ్చి రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయింది, ఇంతకీ వివరాల్లోకి వెళ్తే చేపలు పడుతూ జీవనాధారం సాగించే వర్తకి, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు, కానీ అదృష్టం వరిస్తే ఇంకేమి .
ఒక రోజు వేటకి వెళ్ళగా 52కిలోల చేప వలలో చిక్కింది, ఆమె దానిని స్థానిక మార్కెట్ లో విక్రయించగ 3లక్షలకు పలికింది
ఆమె పేరు పుష్ప కర్, బెంగాల్ లోని సాగర్ ద్వీపంలో నివాసం ఉంటారు, ఈ చేపతో ఉన్న పుష్ప కర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.