A Case filed Against Media : మీడియా మీద కేసు ఫైల్ చేసిన అబ్దుల్ : సాయి ధరమ్ తేజ్ :-

A Case filed Against Media : ఇటీవలే సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయినా విషయం అందరికి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారు. త్వరగా కోలుకోవాలని కొని లక్షల మంది కోరుకుంటున్నారు , పూజలు చేస్తున్నారు , మరి కొంత మంది నిరాహారదీక్ష కూడా చేస్తున్నారు. ఇంత మంది , ఇంతలా తేజ్ బ్రతకాలని కోరుకుంటుంటే మీడియా మాత్రం తేజ్ గురించి పక్కన పెట్టేసి తేజ్ ఏ బైక్ వాడాడు ? బైక్ ఫీచర్స్ ఏంటి ? అని అవి , ఇవి చెప్తూ ఛానల్ రేటింగ్ కోసం విశ్వా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా తేజ్ బైక్ యాక్సిడెంట్ అయినా రోజు అబ్దుల్ అనే వ్యక్తి చూసి వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేసారని అందరికి తెలుసు. అయితే సోషల్ మీడియా మరియు మీడియా బృందం ” అబ్దుల్ చేసిన సహాయానికి పవన్ కళ్యాణ్ కార్ గిఫ్ట్ ఇచ్చారని , మెగాస్టార్ డబ్బులు కనుకాగా ఇచ్చారు అని ‘ ఊహలు కల్పించుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
ఈ వార్త ఆనోటా, ఈనోటా చేరి చివరికి అబ్దుల్ కి చేరింది. ఆలస్యం చేయకుండా అబ్దుల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఛానెల్స్ పైన కేసు నమోదు చేసి నాకు ఎవరు ఎలాంటి గిఫ్ట్స్ ఇయ్యలేదు. టీవీ లో తప్పుడు ప్రచారం చేయడం తో అతని ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులు బయట ఎం చెప్పుకోలేక చాల ఇబ్బంది పడుతున్నారు అని తక్షణమే తప్పుడు ప్రచారాలను ఆపేయాలని కంప్లైంట్ ఇచ్చారు.
దీని బట్టి ఎం అర్ధం అయింది తప్పుడు ప్రచారాలు వినదు , చూడదు , మాట్లాడదు. పోలీస్ శాఖ వారు చానెల్స్ పైన కేసు నమోదు చేసారు. చూడాలి మరి దీని పై తప్పదు ప్రచారాలు చేసిన ఛానెల్స్ ఎలా రియాక్ట్ అవుతారో.