ఆచార్యలో ముగురు హీరోయిన్స్ వీరే ??

Aacharya heroines: చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య , ఈ సినిమా పైన విపరితమైన అంచనాలు ఉన్నాయి , దీనికి కారణం చిరంజీవి ఎలాగూ ఉన్న ఓటమి ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ , రాంచరణ్ ఇందులో విద్యార్థి పాత్రలో నటించటం , మరో వైపు ఇందులో హీరోయిన్స్ ముగ్గురు కనువిందు చేయనున్నారు .
అయితే షూటింగ్స్ ఇపుడిపుడే స్టార్ట్ అవటం తో ఈ సినిమా మళ్లి త్వరలో షూటింగ్ ప్లాన్ చేస్తునట్టు సమాచారం.
చిరంజీవి పక్కన హీరోయిన్ పాత్రకి చాలా యాక్ట్రెస్ ని చూసి ఆఖరికి కాజల్ ని ఫిక్స్ చేసారు, వీళ్లిద్దరి కంబినేషన్లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 హిట్ కావటం తో కాజల్ ఫస్ట్ ఛాయస్ గా సెలెక్ట్ చేసారు , ఇటు రాంచరణ్ పక్కన కైరా నటించనుంది, కైరా సెలక్షన్ కి కారణం కొరటాల శివ అని తెలుస్తోంది వీళ్లిద్దరి కంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను హిట్ అవటం ఒక కారణం , ఇక ఒక ఐటెం సాంగ్ లో రెజినా కసాండ్రా కనిపించనుంది.