Tollywood news in telugu

కాజల్ కి కలిసొస్తున్న ఆచార్య ఆలస్యం

acharya actress kaajal agarwal : నటి కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ క్లిచ్ తో ఈ నెల 31న ముంబైలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన భర్త తో హనీమూన్లో ఉంది.. కాజల్ పెళ్ళికి ముందు ఒప్పుకున్నా … చిత్రా షూటింగ్లో త్వరలో పాల్గొన్నబోతున్నట్టు ఇటీవలే ప్రకటించింది….

ఆమె వి.వి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేశారు..ఈ మేరకు ఆచార్య మూవీలో కాజల్ సీన్లు చిత్ర షూటింగ్ దీపావళి తర్వాత ప్లాన్ చేశారు. కానీ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి కరోనా రావడంతో… చిత్ర షూటింగ్ ఆగిపోయింది…దీంతో ఆచార్య చిత్ర షూటింగ్ అగిపోవడంతో… కాజల్ మాల్దీవుల్లో హనీమూన్ విహారం గడువు పొడగించినట్లు తెలుస్తోంది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button