Tollywood news in telugu
ఆచార్య సినిమా సెట్ కోసం ఏకంగా 20కోట్లు ఖర్చుచేశారు…. ఏంటి ఆ సెట్ !

కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటివరకు ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనీ యూనిట్ భావిస్తుంది .
అందుకోసమని ఈ సినిమా కోసం ఇటీవల ఓ గ్రామం లుక్ రావడానికి ఒక సెట్ వేశారట. దానికి కోసం అని సుమారు 20 కోట్లు ఖర్చు చేసారు. ఆ ఊరిలో ఒక గుడి సెట్ కి నాలుగు కోట్లు ఖర్చు అయిందట. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా షూట్ జరిపామని యూనిట్ వారు తెలిపారు.