Today Telugu News Updates
దత్తత తీసుకున్న హీరో ప్రభాస్ ..
ఒకటి కాదు ,రెండు కాదు ఏకంగా ఒక ఆటవినే దత్తత తీసుకొని ,తన మంచితనాన్ని మల్లి ఒక సారి ప్రజలకు తెలియజేసాడు డార్లింగ్ ప్రభాస్.

ఎంపీ సంతోష్ కుమార్ గారి అద్వర్యం లో హీరో ప్రభాస్ దిండిగల్సమీపంలోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ని దత్తత తీసుకున్నారు.

ఈ అటవీ 1650 ఎకరాలు ఉంటుంది ,ఇన్ని ఎకరాల ఆటవిని అభివృద్ధి చేయడానికి ప్రభాస్ 2కోట్ల రూపాయలను అందించారు.

తండ్రి దివంగత ఉప్పలపాటి సూర్యనారాయణరాజు పేరు మీద ఈ అర్బన్ పార్కును అభివృద్ధి చేయనున్నారు.
దీనికి సంబంధించి పార్క్ శంకుస్థాపనకు హీరో ప్రభాస్,అటవీశాఖ మంత్రి ఇంద్రధకారన్ రెడ్డి,ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.