Real life storiestelugu facts

60 మంది భార్యలను అత్యంత దారుణంగా అనుభవించి చంపేసాడు.

afzal khan who killed his wives

కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణానికి చారిత్రకంగా ఎంతో గొప్ప స్థానం ఉన్నది ఎన్నో ప్రాచీన కట్టడాలు మరియు ప్రఖ్యాతి పొందిన కేంద్రంగా ఉన్నది.

ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన అతి శక్తివంతమైన ప్రాంతం లో అబ్జాల్ ఖాన్ జన్మించాడు అతడు ఎంత శక్తి వంతుడు  అంటే, ఒకసారి శివాజీ యుద్ధం చేస్తున్న సమయంలో అతని సైన్యానికి చెందిన ఒక ఫిరంగి పొరపాటున ఒక ఇరుకు గుంటలో పడింది కొన్ని వందల కిలోల బరువున్న ఆ ఫిరంగి  ని బయటకు తీయడానికి ఎనిమిది మంది సైనికులు ఎంతగానో ప్రయత్నించారు, అయిన అది బయటకు రాలేదు.

ఇది గమనించిన అబ్జాల్ ఖాన్, తన ఎడమ చేత్తో పట్టుకుని బయటకు లాగి పడేసాడు అతని చేతుల్లో అంత బలం ఉండేది.

బీజాపూర్ నగరంలో ఉన్న ఒక అనంతపురంలో  తన అరవై మంది భార్యలు నివసిస్తూ ఉండేవారు. ఇతడు దాదాపు ఐదు అడుగుల ఎత్తున ఉండే మహాకాయుడు.

పెద్దపులిని సైతం ఒకే గుద్ధు కి చంపగల మహాబలుడు, రోజుకి ఒక మేక లేదా పాతిక కోళ్లని ఆహారంగా తీసుకునే వాడు, అధ్బుతమైన శక్తిని కలిగి ఉండేవాడు, అందువల్ల ఇతడు 60 మంది అందమైన స్త్రీలను పెళ్లి చేసుకుని తనకు వీలున్నప్పుడల్లా తనివితీరా అనుభవిన్చేవాడు.

జ్యోతిష్య శాస్త్రం పట్ల విపరీతమైన నమ్మకం ఉండేది ఆ కారణంగానే అతను తాను ఏ యుద్ధం ప్రారంభించేముందు అయినా సరే అనేకమంది జ్యోతిష పండితులు సంప్రదించి వారి సలహాలు తీసుకుని ముందుకు సాగే వాడు .

కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, అబ్జల్ ఖాన్ యొక్క పతనం శివాజీ రూపంలో వచ్చింది. తన సామ్రాజ్యం పై దాడి చేయబోతున్న శివాజీని బీజాపూర్ లో ఎదుర్కోవలసిన సమయం వచ్చింది అని తెలిసి , బీజాపూర్ లోని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు తన వద్దకు పిలిపించుకుని తన జాతకం చూపించి యుద్ధంలో తన గెలుపు వస్తుందా రాదా వివరంగా చెప్పమని అడిగాడు .

జ్యోతిషశాస్త్రంలో అపారమైన పాండిత్యం ఉన్న ఆ జ్యోతిష్యుడు ఖాన్ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇలా అన్నాడు . ప్రస్తుతం నీ గ్రహస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి కానీ 60 మంది భార్యలు నీ కన్న ముందు చనిపోతారు అంటే నీ భార్యలు చనిపోతారు నువ్వు చనిపోతావు అని ఆ జ్యోతిష్యుడు నర్మగర్భంగా చెప్పాడు. ఆ జ్యోతిష్యుడు చెప్పింది జరిగి తీరుతుంది అని ఆఫ్జల్ ఖాన్ కి  తెలుసు.

అందుకే అతను ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు అదేమిటంటే తన భార్యలాను తానే హత్య చేయాలని .

తాను యుద్ధంలో మరణిస్తే తన భార్య పరాయి పురుషుల తో ఉప్పుడు గతెలుగా  మారిపోవచ్చు లేదా ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని అనుమానం కలిగింది.

ఏ రకంగా చూసినా తను చనిపోయిన తరువాత తన భార్యలు మిగిలిపోకూడదని అనుకున్నాడు.

తాను అనుభవించిన తన భార్యలని పరాయి పురుషులు తాకరాదని నిర్ణయించుకుని తన భార్యలను అంతం చేయాలని తీర్మానించుకున్నాడు.

బీజాపూర్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నవరస్పుర్ అనే పట్టణం వున్నది. ఇబ్రహీం ఆదిల్షా మరణించిన తర్వాత ఆ పట్టణం నిర్మానుష్యం అయిపోయింది, ఆ పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న తోర్వి అనే గ్రామంలో చాలా మంది హిందువులు నివసిస్తూ ఉండేవారు.

ఏదిఏమైనా నిర్మానుష్యంగా ఉండటం మరియు ఈ పట్టణంలో ఒక చోట ప్రాచీనకాలం నాటి ఒక లోతైన బావి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని తన భార్యలని అంతం చేసే కేంద్రంగా నిర్ణయించుకున్నాడు.

ఈ భావానికి దగ్గర్లోనే దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద ఉద్యానవనాన్ని చాలా కొద్ది కాలంలోనే ఏర్పాటు చేశాడు .

ఆ తరువాత ఒక రోజు సాయంత్రం ప్రాచీనకాలం నాటి ఆ బావి దగ్గర బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు తన 60 మంది భార్యలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించాడు , అయితే అబ్జల్ ఖాన్ తన భార్యలను అంతం చేయాలని నిర్ణయించుకున్న విషయం ఎవరి ద్వారానో తన అరవై భార్యలకు తెలిసింది .

అయితే తమని అబ్జల్ ఖాన్ ఏవిధంగా చంపుతాడో వాళ్ళకి తెలియదు, ఏది ఏమైనా తన భార్యలని అంతం చేయాలని నిర్ణయించుకొని విందుకి ఆహ్వానించాడు ,  ఆ విందు పూర్తయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిని బలవంతంగా ఆ బావి లోకి నెట్టాడు దాదాపు 100 అడుగుల లోతు ఉన్న ఆ బావిలో పడి దారుణంగా మరణించారు.

మర్నాడు ఉదయం ఒక వెదురు బొంగును ఆ బావి లోకి దించి ఆపై బావిలో తేలుతున్న ఒక్కో స్త్రీ మృతదేహం లోకి ఆ వెదురు బొంగు దింపి ఆ తర్వాత ఆ వెదురు బొంగు సహాయంతో ఒక మృతదేహాన్ని బయటకు తీశాడు .

భార్యలని దారుణం గా చంపినప్పటికీ?

తన భార్యను దారుణంగా చంపినప్పటికీ అబ్జల్ ఖాన్ కి వాళ్ళ మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి అందుకు చిహ్నంగా అతను తన భార్యల మృతదేహాలకు నల్ల రాళ్లతో సమాధులు కట్టాడు.

తర్వాత శివాజీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు.

విపరీతమైన సైన్యం మద్దతు ఉన్న అబ్జల్ ఖాన్ నీ మైదాన ప్రాంతాలలో ఓడించడం కష్టమని భావించిన శివాజీ ఒక ప్రక్క అబ్జల్ ఖాన్   సైన్యంతో యుద్ధం చేస్తూనే చాలా నేర్పుగా చేరుకున్నాడు.

కోట చుట్టూ విశాలమైన దట్టమైన అడవి వ్యాపించి ఉన్నది అంతేకాకుండా కొండ కూడా విస్తరించి ఉన్నది ఇలాంటి కొండ ప్రాంతాలలో యుద్ధం చేయడం శివాజీ సైన్యం సైన్యం కి వెన్నేతో పెట్టిన విద్య , ఉన్న కొద్దిపాటి సైన్యం తో శివాజీ చాలా తెలివిగా మెరుపుదాడులు చేస్తూ ఆ సైన్యాన్ని భయాందోళనకు గురి చేశాడు.

మోసపూరితంగా శివాజీ ని అంతం చేస్తేనే కాని తనకు మరాఠీ సైన్యాల మీద గెలుపు రాదు అని నిర్ణయించుకున్నాడు. మోసపూరితమైన పథకం పన్నాడు ఆ పథకం ప్రకారం ఒక రాయబారి ద్వారా శివాజీని తమ శిబిరంలోకి రప్పించుకొని అతనితో ఇలా ప్రారంభించాడు యుద్ధం అందువల్ల మిగిలిన సైనికులు బ్రతుకుతారు మనం ఇద్దరి కులాలు వేరైనా మనము మనుషులమే కదా అని నీతి వాక్యాలు సంధించాడు అబ్జల్ ఖాన్.

శివాజీ అప్పటికే అబ్జల్ ఖాన్ గురించి కుట్రపూరిత స్వభావం గురించి తెలుసుకొని ఉన్నాడు శివాజీ తో  పాటుగా ఇనుముతో తయారు చేసిన  పులి గోర్లని తన దుస్తుల లో రహస్యంగా భద్రపరచుకుని వెళ్ళాడు .

అపుడు శివాజి నా ప్రియ పిత్రమా తమ నన్ను కౌగిలించుకో అన్నాడు , శివాజీ  కౌగిలించుకునే సమయంలో అతని బాక్కు ని దింపాలని కుట్ర పన్నాడు కానీ ఎత్తులు వేయడంలో శత్రువుని చిత్తు చేయడంలో మహా నిపుడు అయిన శివాజీకి క్షణాల్లో తన పథకం అర్థమైంది.

శివాజి చాలా వేగంగా తన చేతుల వేలకు పులి గోర్లు తొడుక్కుని ఆ పై అబ్జల్ ఖాన్ ని కౌగిలించుకున్నాడు .

అంత ఎత్తు ఉండని శివాజీ చాలా ఎత్తు ఉండే అబ్జల్ ఖాన్ కి ఛాతి వరకు మాత్రమే ఉంటాడు

ఏది ఏమైనా అబ్జల్ ఖాన్ తన ఎడమచేతితో బాక్కుని శివాజీ వెన్నెల్లో దింపటానికి ముందే శివాజీ తన చేతికి ఉండే గోళ్ళతో ఖాన్ పొట్ట నీ చిల్చాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button